»Hero Nitins Birthday Fans Who Expressed Their Admiration Photos
Nithiin Birthday : హీరో నితిన్ బర్త్ డే .. అభిమానం చాటుకున్న ఫ్యాన్స్ .. ఫోటోలు
యంగ్ హీరో నితిన్ (Nithiin) పుట్టినరోజును అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. తమ అభిమాన హీరో బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో పలు చోట్ల అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహించి, తమ అభిమానాన్ని చాటుకున్నారు.