సంక్రాంతి సందడి మొదలైపోయింది. ఈసారి మొత్తం నాలుగు పెద్ద సినిమాలు థియేర్లోకి వస్తున్నాయి. ఇప్పటికే తమిళ్ నుంచి వారసుడు, తెగింపు థియేటర్లోకి వచ్చేశాయి. ఇక తెలుగు నుంచి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ బరిలో నువ్వా, నేనా అంటున్నాయి. అయితే ఈ నాలుగు సినిమాల్లో రెండు సినిమాలకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే వారసుడు, వీరసింహారెడ్డి ట్యూన్స్‌కు జనాలు విజిల్స్ వేస్తున్నారు. అయితే జనవర...
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ పేరు మార్మోగొపోతోంది. ప్రతి ఇండియన్ గర్వించేలా చేసిన దర్శక ధీరుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆస్కార్‌కు అడుగు దూరంలో ఉన్న ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు ఆస్కార్ పై మరిన్ని ఆశలు రేతకెత్తించింది. ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచ ప్రఖ్యాత అవార్డ్స్‌లో ఒకటైన గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్‌కు.. రెండు విభాగాల్లో నామినేషన్స్‌లో చోటు దక్కించుకున్న సంగతి తెలిస...
నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. వీరసింహుడి ఉగ్రరూపం చూసేందుకు రెడీ అయిపోయారు. ఒక అభిమానిగా ఈ సినిమాను ఎలా తెరకెక్కించానో.. వెండితెరపై చూస్తారంటూ.. భారీగా అంచనాలను పెంచుతూ వచ్చాడు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. పైగా దిల్ రాజు ‘వారసుడు’ రేసు నుంచి తప్పుకోవడంతో.. వీరసింహారెడ్డికి లైన్ క్లియర్ అయింది. అజిత్ ‘తెగింపు’ థియేటర్లో ఉన్నా.. జన...
ప్రశాంత్ నీల్.. ఈ పేరు వింటే చాలు ప్రభాస్, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తున్నాయి. కెజియఫ్ లాంటి హై ఓల్టేజ్ సినిమా చూసి.. తమ అభిమాన హీరోలను ఇంకెలా చూపిస్తాడోనని.. ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌తో సలార్ మూవీ తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ తెలుగు స్టార్ హీరోలతో సినిమాల చేస్తుండడంతో.. ప్రశాంత్ నీల్ నుంచి ఎలాంటి అప...
మరో రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సందడి మొదలు కాబోతోంది. అయితే ఓవర్సీస్‌లో మాత్ర అప్పుడే రచ్చ స్టార్ట్ అయిపోయింది. రిలీజ్ టైం దగ్గర పడుతున్న కొద్దీ ఫ్యాన్ వార్ పెరిగిపోతోంది. బాలయ్య సినిమాకు వస్తున్న బుకింగ్స్ చూసి.. యుఎస్ డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి.. శ్లోక ఎంటర్‌టైన్మెంట్స్ పై మెగా ఫ్యాన్స్ మండి పడుతున్నారట. ఓవర్ సీస్‌లో ఇప్పటి వరకు ఓపెన్ చేసిన థియేట...
పుష్ప సినిమా తర్వాత వరుస ఆఫర్లు అందుకుంటోంది కన్నడ బ్యూటీ రష్మిక మందన. అయితే ప్రస్తుతం అమ్మడికి సౌత్ ఇండస్ట్రీ కంటే.. హిందీ పైనే మోజు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ అక్కడ సీన్ రివర్స్ అయిపోయింది. మొదటి సినిమా ‘గుడ్ బై’ డిజాస్టర్‌గా నిలిచింది. దాంతో ఇప్పుడు రిలీజ్‌కు రెడీగా ఉన్న ‘మిషన్ మజ్ను’ పై భారీ ఆశలు పెట్టుకుంది. కాకపోతే ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేస్తారని...
వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సందడి మామూలుగా లేదు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా ఫ్యాన్స్‌ను ఫుల్లుగా ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఏది చేసిన బ్యాక్ టు బ్యాక్ ప్లాన్ చేస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్. రీసెంట్‌గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లతో సినిమా పై ఒక్కసారిగా భారీ హైప్ వచ్చేసింది. ఇక తాజాగా వచ్చిన వీరసింహారెడ్డి మాస్ మొగుడు సాంగ్.. నందమూరి అభిమానుల చేత విజిల్స్ వేయిస్తోంది. అందుకే ఏ మాత్రం లేట్ చేయకుండ...
యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు మీడియం రేంజ్ సినిమాలు చేసిన విశ్వక్.. నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాత్రం గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు. చివరగా లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా వచ్చిన ‘ఓరి దేవుడా’ సినిమాతో అలరించిన విశ్వక్.. ప్రస్తుతం తానే స్వయంగా నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సినిమా ధమ్కీ. ఫిబ్రవరి 17న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందు...
తన అందం పైన కామెంట్ చేసిన ఓ నెటిజన్‌కు ప్రముఖ సినీ నటి సమంత గట్టి కౌంటర్ ఇచ్చారు. సోమవారం నాటి శాకుంతలం ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఆమె పాల్గొన్న విషయం తెలిసిందే. ఆమె చాలా రోజులుగా మీడియాకు దూరంగా ఉన్నారు. ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ, శక్తిని కూడదీసుకొని ఆమె ట్రైలర్ లాంచ్‌కు రావడం గమనార్హం. ఆమె మాటల్లో, చేతల్లో ఆరోగ్య పరిస్థితి స్పష్టంగా కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లోను ఓ నెటిజన్ ఆమె అందంపై...
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ టీమ్ అమెరికా పర్యటనలో ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి హాలీవుడ్‌లో సందడి చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ ఇంటర్నేషనల్ రేంజ్‌లో విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో.. ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సైతం సొంతం చేసుకుంది. ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో కూడా రెండు నామినేషన్లు పొందింది. దాంతో ఆర్ఆర్ఆర్ టీమ్ లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార...
వీరసంహారెడ్డి పై గంటగంటకు భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాస్ మొగుడుగా రచ్చ రచ్చ చేస్తున్నాడు బాలయ్య. జై బాలయ్య, సుగుణ సుందరి, మా బావ మనోభావాలు వంటి సాంగ్స్ తర్వాత.. మాస్ మొగుడుగా వచ్చాగు బాలయ్య. ఇక ఈ సాంగ్ చూసిన తర్వాత బాలయ్య ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. తమన్ మ్యూజిక్ అందించిన ఈ పాట పక్కా మాస్ నంబర్‌గా ఉంది. ఈ పాటలో డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్.. బాలయ్యతో [&...
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘వీర సింహారెడ్డి’ రిలీజ్ టైం దగ్గర పడింది. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున.. ఈ నెల 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రెడ్డిగారు. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్.. ట్రైలర్.. మాస్ మొగుడు సాంగ్ ఈ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ ఓ రేంజ్‌లో పెంచేశాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కంప్లీట్ చేసు...
మాస్ మహారాజా రవితేజ హీరోగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా.. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కింది ధమాకా మూవీ. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. రవితేజ కెరీర్ బెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇప్పటి వరకు ధమాకా 107 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. ఆ సక్సెస్‌ని ఫుల్లుగా సెలబ్రేట్ చేసుకుంది ధమాకా టీమ్. ఇక ఈ సినిమా తర్వాత డైరెక్టర్ త్రినాధరావు నక్కిన నెక్స్ట్ ఫిల్మ్ ఏంటనే ఆసక్తి నె...
నందమూరి నటసింహం నటిస్తున్న ‘వీరసింహా రెడ్డి’ మరో రెండు రోజుల్లో థియేటర్లోకి రాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ప్రమోషన్స్ పీక్స్‌లో ఉండడం.. సాంగ్స్, ట్రైలర్ అదిరిపోయేలా ఉండడంతో.. సాలిడ్ హైప్ క్రియేట్ అవుతోంది. ఇదే ఊపులో అన్‌స్టాపబుల్‌లో సందడి చేయబోతోంది వీరసింహారెడ్డ టీమ్. సంక్రాంతికి టెలికాస్ట్ కాన...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప: ది రైజ్’.. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు బన్నీ, సుక్కు. అయితే పుష్ప2 పై పెరిగిన అంచనాలను అందుకోవడానికి.. కాస్త గట్టిగానే ట్రై చేస్తున్నాడు సుకుమార్. అందుకోసం ఏకంగా 350 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాడు. అంతేకాదు ఈసారి భారీ స్టార్ క్యాస్టింగ్‌ను ఇ...