కార్తీకమాసం అత్యంత పవిత్రమైనది. కార్తీకమాసం ఆఖరి సోమవారం ఉపవాసం ఉండి శివుడిని ఆరాధించాలని పండితులు చెబుతున్నారు. మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే శివానుగ్రహం లభించి, అకాల మృత్యు భయం తొలగుతుందని భక్తుల నమ్మకం. నిష్ఠతో జపిస్తే శివుడు కాపాడుతాడని నమ్మకం. ‘ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం! ఉర్వారుకమివ బంధానన్ మృత్యోర్ ముక్షీయ మామృతత్!!