AP: రాష్ట్ర ప్రభుత్వం 3 బీసీ కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించింది. దాసరి సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్లో 15 మంది డైరెక్టర్ల నియామకం చేపట్టింది. ముదలియార్ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్లో 15 మంది డైరెక్టర్లను నియమించినట్లు అధికారులు తెలిపారు.
Tags :