WGL: ఏనుమముల మార్కెట్‌ను సందర్శించేందుకు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు వస్తున్నట్లు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. పత్తి కొనుగోలులో సీసీఐ తీరుని నిరసిస్తూ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాలోని BRS కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా పిలిపించారు.