AP: తిరుమల శ్రీవారి ఆలయంలో DEC 30 నుంచి వచ్చే ఏడాది JAN 8 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్లు ఈవో తెలిపారు. తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో NOV 17 నుంచి 25 వరకు కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తామన్నారు. అమరావతిలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాకారం, కళ్యాణోత్సవ మండపం అభివృద్ధి పనులు ఈ నెల 27నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించారు.