AP: శ్రీవారి దర్శనం కోసం 2025 మార్చి నెల కోటా టికెట్లను రేపు TTD ఆన్లైన్లో విడుదల చేయనుంది. రేపు సుప్రభాతం, తోమాల, అష్టదళపాద పద్మారాధన ఆర్జిత సేవా టికెట్లు, 21న కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు విడుదలవుతాయి. 23న అంగప్రదక్షిణం, శ్రీవాణి ట్రస్టు కోటా, వృద్ధులు, దివ్యాంగుల కోటా రీలీజ్ చేస్తారు. 24న రూ.300 టికెట్లు, అద్దె గదులు బుక్ చేసుకోవచ్చు. 27న శ్రీవారి సేవా కోటా టికెట్లు విడుదలవుతాయి.
Tags :