శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; హేమంత రుతువు, మార్గశిరమాసం, బహుళపక్షం పాడ్యమి: మ. 1-15 తదుపరి విదియ ఆర్ద్ర: తె. 3-00 తదుపరి పునర్వసు వర్జ్యం: ఉ. 11-42 నుంచి 1-16 వరకు అమృత ఘడియలు: సా. 5-12 నుంచి 6-46 వరకు దుర్ముహూర్తం: మ. 12-16 నుంచి 1-00 వరకు తిరిగి 2-28 నుంచి 3-12 వరకు రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు సూర్యోదయం: ఉ. 6.26; సూర్యాస్తమయం: సా.5.24 ధనుర్మాస ప్రారంభం