సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(CELINDIA)లో 34 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ రేపటితో ముగియనుంది. మేనేజర్, ఇంజినీర్ పోస్టులు ఉండగా.. 10, డిగ్రీ, BE/BTech, PG, MBA/PGP/PGDM ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1000. SC/ST/PwBD/ESMలకు ఫీజు లేదు. పూర్తి వివరాలకు వెబ్సైట్: www.celindia.co.in
Tags :