డేహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 6 వరకు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ట్రైనింగ్ సమయంలో నెలకు రూ. 56,400 స్టైఫండ్ ఇస్తారు. అప్లై చేయాలనుకునేవారు ఇక్కడ క్లిక్ చేయండి.