BMBNR: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతే కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ బషీర్ భాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశం నిర్వంచగా ఆయన పాల్గోని మాట్లాడారు. బీసీలకు అన్యాయం చేస్తే తెలంగాణ ఉద్యమం తరహాలో మరో ఉద్యమానికి బీసీలంతా శ్రీకారం చుడతారని హెచ్చరించారు.