ప్రకాశం: కనిగిరి ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న క్లీనింగ్, స్వీపింగ్ కార్మికులను ఎటువంటి నోటీసులేకుండా, ఎటువంటి నోటీసు లేకుండా తొలగించడం అన్యాయమని ఏఐటీయుసీ నాయకులు బాలిరెడ్డి అన్నారు. ఈ మేరకు కనిగిరి లేబర్ అధికారికి శుక్రవారం ఆయన వినతి పత్రాన్ని సమర్పించారు. కాగా, విధుల నుంచి తొలగింపుకు గురైన కార్మికులు డిపో మేనేజర్‌ను కలిసి ఎందుకు తొలగించాలంటే సమాధానం ఇవ్వలేదన్నారు.