NRPT: కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్ర BJP నాయకులు గోవర్ధన్ గౌడ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 42% బీసీలకు రిజర్వేషన్లు కేటాయిస్తున్నట్లు చల్లని జీవో9తో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారని ఆరోపించారు. కోర్టు ద్వారా ఎన్నికల ఆపడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. బీసీలపై కపట ప్రేమ తగదని, BCలను మోసం చేసిన CM రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.