NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు ఎగువ నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో శుక్రవారం సాయంత్రం 21 గేట్లు తెరిచి గోదావరిలోకి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 75,394 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 75,394 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 1090.90 అడుగులకు (80.053 టీఎంసీలు) చేరింది.