ఇండియా గవర్నమెంట్ మింట్(IGM) 94 పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. సూపర్వైజర్, లాబ్ అసిస్టెంట్, Jr.టెక్నీషియన్ తదితర పోస్టులు ఉండగా.. ITI, డిప్లొమా, డిగ్రీ, BE/BTech ఉత్తీర్ణత గలవారు ఈ నెల నెల 27 వరకు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.