AP: ఏపీపీఎస్సీ 47 పోస్టుల భర్తీకి 10 నోటిఫికేషన్లను జారీ చేసింది. సహాయ ఇంజినీర్లు 11, ఏఎంవీఐ 1 పోస్టులకు ఈరోజు నుంచి అక్టోబరు 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. సైనిక్ సంక్షేమంలో సంక్షేమ ఆర్గనైజర్ పోస్టులు 10, జిల్లా సైనిక్ సంక్షేమ అధికారి పోస్టులు 7 పోస్టులకు అక్టోబరు 9 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. మరిన్ని వివరాలకు APPSC అధికారిక వెబ్సైట్లో సంప్రదించండి.