దేశంలో UPI చెల్లింపుల్లో PhonePe తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. PhonePe ఏకంగా 45.47% మార్కెట్ షేరుతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత Google Pay(34.62%) నిలిచింది. ఈ రెండూ కలిపి 80 శాతానికి పైగా మొత్తం UPI మార్కెట్‌ను కలిగి ఉన్నాయి. ఆ తర్వాత Paytm(7.36%), Navi(2.78%), CRED(1.28%) వంటి ప్లాట్‌ఫామ్‌లు కూడా కొంతమేర వాటాను కలిగి ఉన్నాయి.