TG: పదోతరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి కేవలం గ్రేడ్లు కాకుండా సబ్జెక్టుల మార్కులను కూడా అధికారులు ప్రకటించారు. విద్యార్థులు అధికారిక వెబ్ సైట్తో పాటు HIT TV యాప్లో సులభంగా, వేగంగా చెక్ చేసుకోవచ్చు. కాగా, మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు పదోతరగతి పరీక్షలు జరిగాయి.