TG: రాష్ట్రంలో కాసేపట్లో పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు అధికారులు రిలీజ్ చేయనున్నారు. విద్యార్థులు అధికారిక వెబ్ సైట్తో పాటు సులభంగా, వేగంగా HIT TV యాప్లో ఫలితాలు తెలుసుకోవచ్చు. కాగా, మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పదోతరగతి పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది 5 లక్షల 28 వేల 239 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.