తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే వైఫల్యం సన్‌టీవీ నెట్‌వర్క్‌పై తీవ్ర ప్రభావం చూపింది. విజయ్ TVK ప్రభంజనంతో DMK మూడో స్థానానికి పడిపోవడంతో, సన్‌టీవీ షేర్లు ఒక దశలో 9.5 శాతం మేర పతనమయ్యాయి. DMK అధినేత స్టాలిన్‌కు సన్‌టీవీ యజమాని కళానిధి మారన్ దగ్గరి బంధువు కావడమే ఈ పతనానికి ప్రధాన కారణం. రాజకీయ మార్పుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు.