AP: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను గురువారం విడుదల చేయనున్నారు. మంత్రి లోకేష్ ఈ ఫలితాలను విడుదల చేస్తారు. ఫలితాల విడుదలకు సంబంధించిన ప్రాసెస్‌ను ప్రభుత్వ పరీక్షల విభాగం ఇప్పటికే పూర్తి చేసింది. ఈ ఏడాది సుమారు 6.30 లక్షల మంది పరీక్షలు రాశారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌తో పాటు సులభంగా, వేగంగా HIT TV యాప్‌లో ఫలితాలు తెలుసుకోవచ్చు.