»Ram Charan Is The Heroine Neha Sharma Showing Her Body With Blue Bikini On The Beach
Neha sharma: బీచ్ లో బాడీ చూపిస్తున్న రామ్ చరణ్ హీరోయిన్
సినిమాలు ఎలా ఉన్నా ఈ రోజుల్లో చాలా మంది హీరోయిన్లు గ్లామర్ షోలతో మరింత క్రేజ్ సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మెగా మూవీతో టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన నేహా శర్మ(neha sharma) కూడా అదే రూట్లో క్రేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. అమ్మడు పోస్ట్ చేసిన ఏ ఫోటో అయినా నిమిషాల్లో వైరల్ అవుతుంది. అయితే తాజాగా అమ్మడు బికినీలో మళ్లీ స్టిల్ ఇచ్చింది. మరి అవి ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేయండి మరి.
ఈ అమ్మడు బీచ్లో బికినీతో ఉన్న చిత్రాలను ఇటీవల తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసింది. ఇవి చూసిన నెటిజన్లు లవ్ కోకోనట్స్ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
అంతేకాదు ఈ చిత్రాలు పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే దాదాపు 6 లక్షల మంది లైక్ చేశారు.
బిహార్ బ్యూటీ నేహా శర్మ మొదట తెలుగు చిత్రం చిరుత (2007)లో రామ్ చరణ్ సరసన యాక్ట్ చేసింది.
తర్వాత కుర్రాడు అనే చిత్రంలో తెలుగులో నటించినా కూడా పెద్దగా గుర్తింపు దక్కలేదు
దీంతో ఈ అమ్మడు బాలీవుడ్ వైపు అడుగులు వేసి పలు చిత్రాల్లో యాక్ట్ చేసింది.
హిందీలో క్రూక్ (2010) సహా పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ప్రస్తుతం ఈ అమ్మడు జోగిరా సారా రా రాడాగర్ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన యాక్ట్ చేస్తుంది.