Hyderabad:హైదరాబాద్లో (Hyderabad) మళ్లీ వాన పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారింది. ఎండలతో ఇబ్బంది పడుతున్న జనాలకు వర్షాలతో కాస్త ఉపశమనం కలిగింది. వర్షంతో చాలా చోట్ల రహదారులపైకి వర్షపునీరు వచ్చి చేరింది. ఆఫీసులు/ స్కూల్స్ మూసే సాయంత్రం సమయంలో వాన పడుతోంది. దీంతో ట్రాఫిక్ (traffic) చిక్కులు తప్పడం లేదు.