• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

CM KCR: తెలంగాణ పథకాలను మహారాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు

ప‌ట్టుద‌ల‌, కృషితో ముందుకుపోయి ద‌ళిత‌, గిరిజ‌న‌, వెనుక‌బ‌డిన త‌ర‌గతులు, అగ్ర వ‌ర్ణాల్లో ఉన్న నిరుపేద‌ల‌ను కూడా స‌మాన స్థాయికి తీసుకుపోవాలని సీఎం కేసీఆర్ అన్నారు. తాగు, క‌రెంట్, సాగునీటి స‌మ‌స్య‌లను 9 ఏళ్లలో అధికమించామన్నారు. పోడు భూముల పంపిణీని బ్ర‌హ్మాండంగా నిర్వహించాలని, ఈ సీజ‌న్ నుంచే రైతుబంధు అందించే ప‌నిలో ప్ర‌భుత్వం ఉందన్నారు.

June 4, 2023 / 06:37 PM IST

Rain Alert: తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు..ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణ(Telangana)లో మరో నాలుగు రోజులు వర్షాలు(Rains) పడతాయని, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్(Yellow alert)ను హైదరాబాద్ వాతావరణ శాఖ జారీ చేసింది.

June 4, 2023 / 06:19 PM IST

​CM Jagan: రైలు ప్రమాదంలో చనిపోయిన ఏపీ వారికి రూ.10 లక్షల పరిహారం.. సీఎం జగన్ ప్రకటన

కేంద్రం అందించే సాయానికి అదనంగా రాష్ట్రం నుంచి కూడా పరిహారం(Compensation) అందించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. రైలు ప్రమాద ఘటన(Odisha Train Accident)లో గాయాలపాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు.

June 4, 2023 / 05:53 PM IST

Video Viral: మళ్లీ బాలుడిపై వీధి కుక్క దాడి ఘటన

వేసవిలో చిన్నపిల్లలే టార్గెట్‌గా కుక్కల దాడులు జరుగుతున్నాయి. తాజాగా వీధి కుక్క ఓ బాలుడిపై దాడి(Dog Attack) చేసింది. ప్రస్తుతం ఆ బాలుడికి చికిత్స జరుగుతోంది.

June 4, 2023 / 04:59 PM IST

Shocking: రూ.500 కోసం తండ్రిని హత్య చేసిన కసాయి కొడుకు

రూ.500 కోసం కన్నతండ్రిని ఓ కొడుకు హత్య చేశాడు. కోపంతో ఊగిపోయిన నితీష్ ఆవేశంగా ఇంటికి వచ్చి తన డబ్బులు ఇవ్వాలని తండ్రిని అడిగాడు. సుబ్రమణ్యం డబ్బులు ఇవ్వనని చెప్పాడు. కొడుకును మందలించాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఆ సమయంలోనే హత్య చేశాడు.

June 4, 2023 / 04:04 PM IST

Viral Video: టీనా రిపోర్టింగ్ సర్ అంటూ..డ్యాన్స్ ఇచ్చి పడేసింది

విక్రమ్ సినిమాలో అండర్ కవర్ పోలీస్ గా చించేసిన మహిళ... ఇప్పుడు మాస్ డ్యాన్స్ తో మరో మారు షేక్ చేసింది. మీరు కూడా ఈ డాన్స్ వీడియోపై లుక్కేయండి మరి.

June 4, 2023 / 02:43 PM IST

Girl Born In Prison: జైలులో పుట్టిన యువతి..హార్వర్డ్ మెట్లు ఎక్కబోతోంది

పట్టుదల కృషి మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయి. ప్రతీ మనిషి ఎక్కడ మొదలయ్యాడో కాకుండా ఎదిగేందుకు ఎంత కృషి చేశాడన్నదే ముఖ్యమంటూంది ఈ యువతి.

June 4, 2023 / 02:37 PM IST

Kevvu Karthik: కాబోయే భార్యను ఇంట్రడ్యూస్ చేసిన కమెడియన్ కెవ్వు కార్తీక్

జబర్దస్త్‌ కమెడియన్..కెవ్వు కార్తీక్(Kevvu Karthik) త్వరలోనే ఓ ఇంటివాడుకాబోతున్నాడు. పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. ప్రస్తుతం జబర్దస్త్‌లో టీమ్‌ లీడర్‌గా కొనసాగుతున్న అతను త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నాడు. ఈ విషయాన్ని అతనే ఇటీవల సోషల్‌ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించాడు.

June 4, 2023 / 02:15 PM IST

Nikhil siddharth: పోలీస్ ఉన్నాతాధికారులతో హీరో నిఖిల్ బ్రేక్ ఫాస్ట్

తనకు రియల్ హీరోలతో బ్రేక్ ఫాస్ట్ చేసే అవకాశం వచ్చినందుకు సంతోషిస్తున్నానని హీరో నిఖిల్(hero nikhil siddharth) పేర్కొన్నారు. తెలంగాణ 10వ ఆవిర్భావ వేడుకల సురక్ష్ కార్యక్రమానికి హైదరాబాద్లో హారజైనట్లు ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

June 4, 2023 / 01:27 PM IST

Australias all rounder: కీలక మ్యాచుల్లో కోహ్లీ తప్పక ఆడతాడు!

ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్(wtc final 2023) ప్రారంభానికి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. టైటిల్ డిసైడ్‌లో భారత్‌, ఆస్ట్రేలియా జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు(Australia players) టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి వారి అభిప్రాయాలను వెల్లడించారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.

June 4, 2023 / 01:08 PM IST

Gold lovers: గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్..రూ.770 తగ్గింది

బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. గత కొన్ని రోజులుగా పెరిగిన పసిడి ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఆదివారం (జూన్ 4) ఉదయం పసిడి ఏకంగా 770 రూపాయలు తగ్గింది. దీంతోపాటు వెండి రేటు కూడా పడిపోయింది.

June 4, 2023 / 12:34 PM IST

Nushrat bharucha: రాత్రి వెలుగుల్లో బాలీవుడ్ హీరోయిన్ అందాలు

బాలీవుడ్ బ్యూటీ నుష్రత్ భారుచ్చా(Nushrat Bharucha) తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో పలు ఫొటో షూట్ చిత్రాలను పోస్ట్ చేసింది. పింక్ కలర్ డ్రైస్ ధరించిన చిత్రాల్లో నుష్రత్ ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆ చిత్రాలు ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేయండి మరి.

June 4, 2023 / 12:09 PM IST

West Bengal: స్టూడెంట్ ను ప్రేమించినందుకు టీచరుకు రూ.8లక్షల జరిమానా

పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ మిడ్నాపూర్‌లోని గ్రామ పంచాయతీ స్థానిక బాలికను ప్రేమిస్తున్నందుకు పాఠశాల ఉపాధ్యాయుడికి 8 లక్షల జరిమానా విధించింది.

June 4, 2023 / 11:52 AM IST

Ashwini Vaishnaw: రైలు ప్రమాదానికి గల కారణం గుర్తించాం

ఒడిశాలోని బాలాసోర్‌లో 288 మంది ప్రాణాలు కోల్పోయి, 1,000 మందికి పైగా గాయపడిన విపత్కర ట్రిపుల్ రైలు ఢీకొనడానికి(Odisha train accident) గల కారణాలను(cause) గుర్తించామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnav) ఆదివారం తెలిపారు.

June 4, 2023 / 11:49 AM IST

First night: రోజే దంపతులు మృతి..కారణం తెలిస్తే షాక్ అవుతారు

పెళ్లైన తర్వాత ఫస్ట్ నైట్ రోజే ఓ జంట విచిత్రమైన స్థితిలో చనిపోయారని వెలుగులోకి వచ్చింది. వారు ఊపిరాడక మరిణించారని పలువురు చెబుతుండగా..మరికొంత మంది హార్ట్ ఎటాక్ వచ్చినట్లు చెబుతున్నారు. ఈ విషాద ఘటన యూపీ(uttar pradesh)లో చోటుచేసుకుంది.

June 4, 2023 / 11:26 AM IST