యంగ్ హీరో విజయ్ దేవరకొండ(vijay devarakonda) తన తాజా చిత్రం “ఖుషీ(Kushi)” ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఈ మూవీ ట్రైలర్ ఆగస్టు 9న రిలీజ్ కానుంది. అయితే ఆగస్టు 15న ఈ మూవీ మ్యూజికల్ నైట్ కాన్సర్ట్ HICC, హైదరాబాద్లో జరగనుంది. అయితే ఈ వేడకకు హాజరైన అభిమానుల్లో ఒకరికి ఫ్రీగా టీవీఎస్ రైడర్ బైక్ ఇవ్వనున్నట్లు హీరో విజయ్ ప్రకటించాడు.
మద్యం తాగిన మత్తులో కారును నడిపి రోడ్డుమీద హల్‌చల్ చేసిన యువకులు. స్పీడ్‌గా దూసుకొచ్చిన కారుతో చెట్టును ఢీ కొట్టారు. ఆ తరువాత అదపుతప్పి అటుగా వస్తున్న బైక్‌ను ఢీ కొట్టారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు.
బీఆర్ఎస్ భవన్‌లో మహారాష్ట్ర నేతలతో కేసీఆర్(KCR) సమావేశం సందర్భంగా ఆ రాష్ట్ర అభివృద్దిపై ప్రతి పక్షాలు విమర్శలు చేస్తున్నారు. తెలంగాణతో పొలిస్తే మహారాష్ట్రా వెనకబడింది అన్నారు. ఈ మాటలపై ప్రతిపక్షాలు విమర్షలు గుప్పిస్తున్నారు. ముందు తెలంగాణలో జరిగిన అభివృద్ధి పనులేంటో చెప్పమని నిలదీస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వంపై..ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానం(No confidence motion) ఎందుకు ప్రవేశపెట్టింది? అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా ఇండియా కూటమి ఏం సాధిద్దామని అనుకుంటుంది? పార్లమెంట్‌లో జరిగే చర్చలో ఎటువంటి వ్యూహంతో వ్యవహరించనుంది? లోక్‌సభ సభ్యత్వం తిరిగి పొందిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ చర్చలో బీజేపీపై విరుచుకపడనున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఎన్టీరామారావుకే వెన్నుపోటు పొడిసిన ఘనత చంద్రబాబుకు ఉందని, అతను ఎవరినైనా అవసరాలకు వాడుకొని పక్కన పెడతాడని కొడాలి నాని పేర్కొన్నారు. రాజకీయాల్లో పవన్ కల్యాణ్ మార్పు తీసుకొస్తామంటే స్వాగతిస్తామన్న నాని చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే బట్టలు ఊడదీసి రోడ్డుమీద నిలబెడుతామని అన్నారు.
తమిళ్ స్టార్ హీరో రజినీకాంత్(Rajini kanth) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ క్రేజ్ ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే తాను యాక్ట్ చేసిన జైలర్(jailer) మూవీ ఆగస్టు 10న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్స్ సోమవారం రిలీజ్ చేయగా..ఒక్క రోజులోనే రూ.20.68 కోట్ల విలువైన టిక్కెట్స్ బుక్కయ్యాయి.
చాలా కాలంగా ఎదురుచూస్తున్న క్రేజీ కాంబో మళ్లీ 25 ఏళ్ల తర్వాత రిపీట్ అవుతుంది. సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్‌ల కలయికలో భారీ బడ్జెట్ మూవీ రాబోతుంది. ఈ చిత్రానికి సక్సెస్ ఫుల్ మూవీ షెర్షా డైరెక్టర్ విష్ణు వర్ధన్ తెరకెక్కించనున్నారు. దీంతో సినీ ఫ్యాన్స్ ఈ మూవీ అప్ డేట్ కోసం ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు.
14 ఏళ్ల కుమార్తెను కేవలం 25 వేల రూపాయలకే కన్న తల్లి అమ్మెసింది. ఆ క్రమంలో జరిగిన ఒప్పందం ప్రకారం ఓ వ్యక్తితో పెళ్లి చేస్తుండగా..ఆ యువతి స్థానిక నేతలకు చెప్పి..ఎలాగోలా బయటపడింది. అంతేకాదు వరుడికి ఇది రెండో వివాహం కావడం విశేషం.
ఈరోజు(august 8th 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
ప్రజా గాయకుడు గద్దర్ అంతిమయాత్రలో ప్రముఖ ఉర్దూ పత్రిక సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ గుండెపోటుతో మరణించారు.
బెంగళూరులో ట్రాఫిక్ మూలంగా ఏడాదికి వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతుంది. దీనిపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరిని డీకే శివకుమార్ కలిశారు. హైదరాబాద్ కూడా ఈ సమస్యకు అతి చేరువలో ఉందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ప్రస్తుత కాలంలో అనేక మంది పలు ప్రాంతాల్లో చదువుకుంటారు. ఆ నేపథ్యంలో కొంత మంది మంచి స్నేహితుల(best friends)ను కూడా మిస్సవుతూ ఉంటాము. అచ్చం అలాంటి సంఘటనే ఇటివల జరిగింది. అయితే అలా దూరమైన స్నేహితులు 15 ఏళ్ల తర్వాత లింక్డ్ ఇన్ ద్వారా కలుసుకోవడం విశేషం. దీంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మిగతా జీవులతో పోల్చితే.. మానవులు తాము అనుకున్నట్టుగా జీవితాన్ని అనుభవిస్తున్నారు. కానీ కరోనా తర్వాత పిట్టల్లా రాలిపోతున్నారు జనాలు. ఎప్పుడు, ఎవరి ఒడికి మృత్యువు చేరుతుందో చెప్పలేని పరిస్థితి. గుండెపోటుతో ఉన్నట్టుండి కళ్ల ముందే కుప్పకూలిపోతున్నారు. తాజాగా ఓ స్టార్ హీరో భార్య తన కళ్లముందే కుప్పకూలిపోయిన విషాద సంఘటన చోటుచేసుకుంది.
తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్(rajinikanth) ఇటివల యాక్ట్ చేసిన చిత్రం 'జైలర్' మూవీ ఆగస్ట్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ చిత్రం ఇంకా రిలీజ్ కాకముందే..రజినీ నెక్ట్స్ మూవీ గురించి క్రేజీ బజ్ మొదలైంది. తలైవర్ 170వ చిత్రంలో అనేక మంది స్టార్ హీరోలు యాక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్‌లో మెగా వివాదం మెగాస్టార్ చిరంజీవి, రాజశేఖర్ మధ్యే ఉందని చెప్పొచ్చు. ఎప్పటికప్పుడు రాజశేఖర్, చిరంజీవి మధ్య ఏదో ఒక వివాదం నడుస్తునే ఉంటుంది. రాజకీయమా? వ్యక్తి గత కారణమా? తెలియదు గానీ.. జీవిత, రాజశేఖర్ దంపతులను జైలుకి పంపించడానికి 12 ఏళ్లు పోరాటం చేశానని.. ఇండైరెక్ట్‌గా అల్లు అరవింద్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా అయింది.