అంతకు ముందు సినిమాలను పక్కకు పెడితే.. రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి(megastar chiranjeevi) చేసిన సినిమాల్లో మూడు రీమేకులే ఉన్నాయి. ఖైదీ నెంబర్ 150, గాడ్ ఫాదర్ తర్వాత ఇప్పుడు భోళా శంకర్‌గా వస్తున్నాడు. ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. అయినా కూడా రీమేక్స్ చేస్తే తప్పేంటి? అంటున్నాడు మెగాస్టార్. అలాగే భోళా శంకర్ రీమేక్‌కు ఇదే కారణమన్నారు.
ఓ వ్యక్తి ఒంటరిగా ఉన్న యువతిని పరిచయం చేసుకున్నాడు. కొన్ని రోజులు ప్రేమ, వ్యవహారం నడిపించి శారీరకంగా దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటా అని నమ్మించాడు. చివరకు వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ప్రియురాలు నిలదీయడంతో నీళ్ల ట్యాంక్ కింద తోసేశాడు. అది ప్రమాదవశాత్తు అని నమ్మంచే ప్రయత్నం చేశాడు.. కానీ చివరకి ఏమైందంటై..
ప్రజా యుద్ధనౌక, గాయకుడు గద్దర్ అసలు పేరు తెలుసా? ఇతని అసలు పేరు గుమ్మడి విట్టల్ రావు. ఇతను తెలుగు సంస్కృతిని ప్రోత్సహించడంలో ప్రసిద్ధి చెందాడు. దీంతోపాటు తన గురించి మరికొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పైన అంతా చీకటి, చేజారితే కింద గోదావరిలో పడిపోవడం ఖాయం. కానీ ఓ చిన్నారి ఒక పైపును పట్టుకొని 6 గంటలు తీవ్రంగా శ్రమించింది. ఎంత అరిచినా ఎవరు లేరు. తన తెలివితేటలను ఉపయోగించి ప్రాణాలు కాపాడుకుంది.
టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ చిత్రం ఆగస్టు 11న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించగా, తమన్నా భాటియా, కీర్తి సురేష్ కథానాయికలుగా యాక్ట్ చేశారు. అయితే నిన్న(ఆగస్టు 6న) ఈ మూవీ ప్రి రిలీజ్ వేడుక జరిగింది. ఈ సందర్భంగా తీసిన కొన్ని చిత్రాలను ఇప్పుడు చుద్దాం.
జాబిల్లి(moon)పైకి వెళ్లిన చంద్రయాన్ 3(Chandrayaan 3) ఉపగ్రహం ఎట్టకేలకు చంద్రుడి చెంతకు చేరింది. ఆ క్రమంలో చంద్రుడి దగ్గరి వైపు చిత్రాలను పంపించింది. అయితే అవి ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాం.
ప్రపంచంలోనే అతిపెద్ద తాళం చుశారా? లేదా అయితే ఇప్పుడు చూడండి. అయితే అతను దీన్ని ఆయోధ్యలో నిర్మిస్తున్న రామమందిర్ ఆలయం కోసం నిర్మించడం విశేషం. దీని బరువు ఎంత? దాని తయారీ కోసం ఎంత ఖర్చు అయ్యిందో ఇప్పుడు చుద్దాం.
హైపర్ ఆది(hyper aadi) కౌంటర్లు, సైటర్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ తమ అభిమాన హీరోలను టచ్ చేస్తే ఎలా ఉంటుందో మరోసారి ఆది స్పష్టం చేశాడు. అది కూడా మాములుగా కాదు. వరుస బెట్టి ప్రతి ఒక్కరికి పేరుపేరునా కౌంటర్లు ఇచ్చేశాడు. మంచి చేసే మా హీరోల జోలికి రావొద్దని సూచించాడు. అయితే నిన్న భోళా శంకర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భాగంగా ఆది మాట్లాడిన క్రమంలో పేర్కొన్నాడు.
తాగిన మత్తులో ఓ వ్యక్తి దారణానికి ఒడిగట్టాడు. తానే శివుడినని..తిరిగి బతికిస్తానంటూ ఓ వృద్ధురాలిని హతమార్చాడు. ఈ సంఘటనను పక్కన ఉన్నవారు వీడియో తీశారు. అయితే అతను ఎందుకు అలా చేశాడో ఇప్పుడు చుద్దాం.
ఈరోజు(august 7th 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
ఏపీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. బైక్ వెనక వైపు కూర్చొన్న వ్యక్తి ప్రమాదంలో మరణించినా కూడా వారికి బీమా వర్తిస్తుందని వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. అసెంబ్లీలో కూడా అందరూ ఆమోదం తెలుపడంతో ఆర్టీసీ కార్మికులు సంబరాలు చేసుకుంటున్నారు.
పాక్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ దారుణ ఘటనలో 25 మంది చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 40 మందికి పైగా గాయాలపాలయ్యారు.
తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజా గాయకుడు గద్దర్ తుదిశ్వాస విడిచారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే డీఏ పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.