టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ చిత్రం ఆగస్టు 11న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించగా, తమన్నా భాటియా, కీర్తి సురేష్ కథానాయికలుగా యాక్ట్ చేశారు. అయితే నిన్న(ఆగస్టు 6న) ఈ మూవీ ప్రి రిలీజ్ వేడుక జరిగింది. ఈ సందర్భంగా తీసిన కొన్ని చిత్రాలను ఇప్పుడు చుద్దాం.