HYD: AG ఎక్స్ రోడ్డు, నటరాజన్ నగర్లో రూ.216.55 లక్షలతో సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. శంకర్ లాల్ నగర్లో (HMWS&SB) డ్రైనేజీ లైన్, యూసుఫ్ గూడా డివిజన్లో గణపతి కాంప్లెక్స్ ముందు SWG లైన్ పనులు మంత్రి ప్రభాకర్ ప్రారంభించారు. సాయి మనోహర్ అపార్ట్మెంట్ వద్ద రూ.718.05 లక్షలతో కమ్యూనిటీ హాల్, డ్రైనేజీ పనులు జరగనున్నాయి.