KMM: ఖమ్మం KMCలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. వివిధ డివిజన్ నుంచి వచ్చిన ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించి, అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రతి దరఖాస్తును వెంటనే పరిశీలించి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నార్త్, సౌత్ జోనల్ కార్యాలయాల పరిధిలో వచ్చిన ఫిర్యాదులను కూడా పరిష్కరించాలని ఆయన తెలిపారు.