TPT: ఎర్రచందనం తరలిస్తూ పట్టుబడిన సురేశ్ అనే స్మగ్లర్కు మూడేళ్లు జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. నిందితుడు గతంలో KVBపురం(M)లోని నిషేదిత రిజర్వు ఫారెస్ట్ నుంచి ఎర్రచందనాన్ని తమిళనాడుకు తరలిస్తూ పట్టుబట్టాడు. నిందితుడిది నారాయణవనం(M) ఎరికంబట్టు గ్రామంగా పోలీసులు తెలిపారు.