అవ్నీత్ కౌర్ కేవలం సినిమా రంగంలోనే ఫ్యాషన్ రంగంలో తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. అక్టోబరు 13, 2001లో జన్మించిన ఈ చిన్నది హిందీ టెలివిజన్ రంగంలో ఓ సంచలనం. డాన్స్ ఇండియా డ్యాన్స్ లిల్ మాస్టర్స్, ఝలక్ దిఖ్లా జా 5, మర్దానీ, చంద్ర నందిని వంటి చిత్రాలతో మంచి పేరు సాధించుకుంది. ప్రస్తుతం తన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.