ఈరోజు(august 6th 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
ఏపీలో విద్యుత్ రంగ ఉద్యోగులు మహాధర్నాను చేపట్టనున్నారు. అలాగే నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు ప్రకటించారు.
చంద్రయాన్3 ప్రయోగానికి సంబంధించి ఇస్రో కీలక ప్రకటన చేసింది. ఈ ల్యాండర్ సేఫ్‌గా చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించినట్లు వెల్లడించింది.
బెర్లిన్‌లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ చాంపియన్‌షిప్స్‌లో భారత టీనేజర్ అదితీ గోపిచంద్ స్వామి సంచలనం సృష్టించింది.
వైసీపీ నేతలు, పోలీసులపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అన్ని వ్యవస్థల్నీ సీఎం జగన్ నాశనం చేసేశారని మండిపడ్డారు.
విశాఖ కానిస్టేబుల్ మర్డర్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ప్రియుడు రామారావు కోసమే భార్య శివాని హత్య చేసినట్లు విచారణలో తేలింది.
మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువవుతున్నాయి. పోలీసులు కఠిన శిక్షలు వేస్తున్నా కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా 8వ తరగతి చదివే విద్యార్థినిని పీఈటీ టీచర్ లైంగికంగా వేధించాడు. తల్లిదండ్రులు స్కూల్‌పై దాడి చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది.
ప్రభుత్వ బహుమతులను అక్రమంగా విక్రయించినందుకు పాకిస్థాన్ మాజీ ప్రధాని(pakistan Former Prime Minister) ఇమ్రాన్ ఖాన్‌కు ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు శనివారం మూడేళ్ల జైలు శిక్ష విధించింది.
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన 'భోళా శంకర్(bhola shankar)' మూవీ ఆగస్టు 11న రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీకి ఒకరోజు ముందుగానే సూపర్ స్టార్ రజినీకాంత్ యాక్ట్ చేసిన జైలర్(jailer) మూవీ ఆగస్ట్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో 'జైలర్' మూవీ ప్రభావం చిరు సినిమాపై పడనుందని సినీ వర్గాలు అంటున్నాయి.
DJ టిల్లు ఫేమ్ హీరోయిన్ నేహా శెట్టి ఈ మధ్య ఫుల్ గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తోంది. ఇటివల తన ఇన్ స్టా ఖాతాలో తన అందాలను చూపిస్తూ పలు వీడియోలు పోస్ట్ చేసిన ఈ బ్యూటీ దీంతోపాటు మరికొన్ని హాట్ చిత్రాలను కూడా పోస్ట్ చేసి అందాల కనువిందు చేస్తుంది. మరి అవి ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాం.
సమంత మయోసైటిస్ వ్యాధి కారణంగా అప్పులు చేసినట్లు వచ్చిన పుకార్లపై స్టార్ హీరోయిన్ సమంత క్లారిటీ ఇచ్చారు. అయితే తన చికిత్స కోసం ఓ వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకున్న విషయంపై కూడా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా క్లారిటీ ఇచ్చారు.
పరీక్షల్లో విఫలమై, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేక ఇతరత్రా కారణాలతో రైతుల కన్నా ఎక్కువగా విద్యార్థులే బలవన్మరణాలకు పాల్పడుతున్నారని పార్లమెంటు స్థాయీ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఏడాదికి ఎంత మంది మరణించారో ఇప్పుడు చుద్దాం.
తెలంగాణలో వర్షాల కారణంగా అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతుంటే సీఎం కేసీఆర్(KCR) మాత్రం మహారాష్ట్రకు వెళ్లారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(revanth reddy) వ్యాఖ్యానించారు. మరోవైపు కేసీఆర్ రాష్ట్రంలో వేల ఎకరాలు భూకబ్జా చేసి లక్షల కోట్ల రూపాయలు లూటీ చేశారని ఆరోపించారు. ఇలాంటి దోపిడీ నేతలకు ప్రజలు బుద్ది చెప్పాలని రేవంత్ అన్నారు.
వర్షాల కారణంగా నది ఉధృతంగా ప్రవహిస్తున్నా కూడా సరే వైద్యం కోసం కర్రలతో పడవను చేసి దాటుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(chandrababu naidu), ఆయన కుమారుడు నారా లోకేష్(nara lokesh)లకు భద్రత కల్పించిన వివరాలను సమర్పించాలని కేంద్ర హోంశాఖ శుక్రవారం ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అసలు భద్రత కల్పిస్తున్నారా లేదా అంటూ ప్రశ్నిచింది.