వర్షాల కారణంగా నది ఉధృతంగా ప్రవహిస్తున్నా కూడా సరే వైద్యం కోసం కర్రలతో పడవను చేసి దాటుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(chandrababu naidu), ఆయన కుమారుడు నారా లోకేష్(nara lokesh)లకు భద్రత కల్పించిన వివరాలను సమర్పించాలని కేంద్ర హోంశాఖ శుక్రవారం ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అసలు భద్రత కల్పిస్తున్నారా లేదా అంటూ ప్రశ్నిచింది.
ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, కంప్యూటర్ల దిగుమతులపై ఆంక్షలను సడలిస్తూ తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆక్టోబర్ 31 వరకు దిగుమతులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
విజయవాడ-గూడూరు సెక్షన్(Vijayawada Gudur section) పరిధిలో ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో మనుబోలు, గూడూరు స్టేషన్‌ల మధ్య మూడో లైన్ పనులు కొనసాగనున్ననేపథ్యంలో ఆగస్టు 10 నుంచి 15 వరకు పలు ట్రైన్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఏకంగా ఆలయ భూములపై కన్నేశారు. అంతటితో ఆగకుండా తన పేరు మీద చేయించుకొని దేవుడికే అన్యాయం చేశారు. ఈ విషయం కోర్టుకు చేరడంతో ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
కొవిడ్ కొత్త వేరియంట్ బ్రిటన్‌లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ వైద్యారోగ్య సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఇండియాలో కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు చెబుతున్నారు.
వేగంగా వెళ్లిన ఓ కారు అదుపు తప్పి శనివారం తెల్లవారుజామున చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్‌లోనే మరణించారు.
జమ్ముకశ్మీర్(Jammu and Kashmir)లోని కుల్గామ్ జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఆర్మీ సిబ్బంది గాయపడగా..ఈరోజు మరణించారు. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలోని హలాన్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ జరిపాయని పోలీసులు తెలిపారు.
ఈరోజు(august 5th 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
భారత మహిళా ఆర్చర్లు జ్యోతి సురేఖ వెన్నం, పర్ణీత్ కౌర్, అదితి గోపీచంద్ చరిత్ర సృష్టించారు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుంగపూర్ పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ- వైసీపీ శ్రేణుల పరస్పర దాడులతో హైటెన్షన్ నెలకొంది.
ఆగస్టు 6న ప్రధాని మోడీ దేశానికి పెద్ద బహుమతి ఇవ్వనున్నారు. ఆగస్టు 6న దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు.
అన్నమయ్య జిల్లా అంగళ్లులో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులకు దాడులకు దిగాయి
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఇటీవల తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొందరు బాధితులు మీడియా ముందుకు వచ్చారు. ఆడియో రిలీజ్ చేసి, తమ ఇబ్బందిని వివరించారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతోన్న వేళ.. ఎమ్మెల్యేల రాసలీలల అంశం అధికార పార్టీకి ఇబ్బందిగా మారనుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.