గూగుల్ ప్లేస్టోర్ సంస్థ 43 యాప్స్‌ను డిలీజ్ చేసినట్లు ప్రకటించింది. యూజర్లు కూడా తమ ఫోన్లలో ఆ యాప్స్ ఉంటే డిలీట్ చేయాలని సూచించింది.
సీఎం కేసీఆర్ రేపు లేదా ఎల్లుండి మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉన్నట్లుగా జోరుగా వార్తలు వస్తున్నాయి
సీఎం జగన్ స్వల్ప అస్వస్థతకు గురవ్వడంతో పలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. సుమారు 2 గంటల పాటు ఆయనకు వైద్యులు వివిధ టెస్ట్‌లు చేస్తున్నట్లు సమాచారం.
ఆధార్ కార్డులో తప్పులు ఉండటం వల్ల చాలా మంది ప్రభుత్వ పథకాలను కోల్పోతుంటారు. అటువంటి వారి కోసం ఏపీ సర్కార్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులను ఏర్పాటు చేసింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ ఉద్యోగులపై వరాల జాల్లు కురిపించారు.
రాబోవు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఏయే నియోజకవర్గాల్లో ఎవరిని ఎంపిక చేశారో ఇప్పుడు చూద్దాం.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఆయా నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసే తమ అభ్యర్థుల మొదటి జాబితాలను విడుదల చేసింది. సీఎం కేసీఆర్ ఆ జాబితాను ప్రకటించారు.
ఫిఫా మహిళల వరల్డ్ కప్‌లో స్పెయిన్ విజేతగా నిలిచింది. దీంతో ఆ జట్టుకు రూ.35 కోట్ల ప్రైజ్ మనీ లభించింది.
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో వజ్రాల కోసం చాలా మంది తవ్వకాలు జరుపుతున్నారు. వజ్రాల గుట్ట వద్ద వేల సంఖ్యలో జనం చేరుకుని వేటను కొనసాగిస్తున్నారు.
పాడేరులో ఆర్టీసీ బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. 30 మందికి గాయాలయ్యాయి. మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. తలసరి ఆదాయంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నట్లు తెలిపారు. జీరో ఫ్లోరోసిస్ స్టేట్‌గా రాష్ట్రం నిలిచిందన్నారు.
రష్యా ప్రయోగం విఫలమైంది. చంద్రునిపై ప్రయోగాలు చేయడానికి బయల్దేరిన రష్యా ల్యాండర్ కుప్పకూలింది.
భారతదేశంలో విభిన్న రకాల వంటకాలు ఉన్నాయి. వివిధ రాష్ట్రాలు వివిధ రుచికరమైన వంటకాలను కలిగి ఉంటాయి. ఇటివల TastyAtlas 100 భారతీయ వంటకాల ర్యాంకింగ్‌ను విడుదల చేశారు. ఇక్కడ 10 అత్యంత ప్రజాదరణ పొందిన వంటకాల జాబితా ఉంది. కానీ ప్రతి ఒక్కరూ ఇష్టపడే బిర్యానీ భారతదేశంలో ఇప్పుడూ అగ్రస్థానంలో ఉండకపోవడం గమనార్హం.
20 ఏళ్లు దాటిన యువతులు కూరగాయలు, పండ్ల వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను ఎక్కువగా(food habits) తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు ప్రాసెస్ చేసిన ఆహారాలతోపాటు మరికొన్నింటిని తీసుకోవాలని తెలిపారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
మంచి ఆర్థికవేత్తలు రాజకీయ నాయకులుగా మారినప్పుడు, వారు తమ ఆర్థిక స్పృహను కోల్పోతారని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్(ashwini vaishnaw)..భారత మాజీ ఆర్‌బిఐ చీఫ్ రఘురామ్ రాజన్(Raghuram rajan)కు కౌంటర్ ఇచ్చారు. ఎవరి తరపునో ఉంటూ చాటుగా మాట్లాడటం కాకుండా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ధైర్యంగా మాట్లాడాలని వ్యాఖ్యానించారు.