రెబల్ స్టార్ హీరో ప్రభాస్(prabhas) నటించిన సలార్ మూవీ(sallar movie) రిలీజ్ కు మరికొన్ని రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ట్విట్టర్లో ఓ న్యూస్ తెగ ట్రెండ్ అవుతోంది. ఈ మూవీ ఐమాక్స్ సహా ఇతర పెద్ద ఫార్మాట్లలో ప్రీమియర్ షోల కోసం ఆగస్టు 25న బుకింగ్స్ విడుదల చేయనున్నట్లు తెలిసింది.
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో(telugu states) మూడు రోజుల పాటు వర్షాలు కురియనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతోపాటు తీవ్రమైన గాలులు కూడా వీస్తాయని ప్రకటించారు.
యంగ్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి స్టార్ హీరో పక్కన ఛాన్స్ కొట్టేసింది. దుల్కర్ సల్మాన్ యాక్ట్ చేసిన కింగ్ ఆఫ్ కోతా చిత్రంలో ఈ అమ్మడ్ మెయిన్ రోల్ క్యారెక్టర్ చేసింది. ఈ నేపథ్యంలో అసలు ఈ భామ ఏ చిత్రంలో ఫేమస్ అయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం.
రాహుల్ గాంధీ(rahul gandhi) ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్ పర్యటనలో ఉన్నారు. మాజీ ప్రధాని, ఆయన తండ్రి రాజీవ్ గాంధీ(rajiv gandhi) 79వ జయంతి సందర్భంగా ఆయనకు పాంగాంగ్ త్సో సరస్సు సమీపంలో నివాళులర్పించారు. అంతేకాదు ప్రధాని మోడీపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
లీగ్స్ కప్ 2023 ఫైనల్ పోటీలో లియోనెల్ మెస్సీ(Lionel Messi) ఇంటర్ మియామి(Inter Miami) తరఫున అదరగొట్టాడు. పెనాల్టీలో భాగంగా 10-9తో నాష్‌విల్లేను ఓడించి మెస్సీ ఆల్ టైమ్ రికార్డు సాధించాడు. దీంతో తన కేరీర్లో సరికొత్త ఘనతను చేరుకున్నాడు.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న BRO మూవీ OTT స్ట్రీమింగ్ తేదీ వచ్చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా ట్విట్టర్లో తెగ ట్రెండ్ అవుతోంది. అయితే విడుదల తేదీ ఎప్పుడు ఇప్పుడు చుద్దాం.
ప్రధాని మోడీ(modi) పేరు మీద CSIR-NBRI పరిశోధన చేసి సరికొత్త కమలం(lotus) పువ్వను రూపొందించారు. అంతేకాదు దానికి నమోహ్ 108(Namoh 108) అనే పేరు పెట్టి ఇది ఏకంగా 10 నెలల పాటు వికసిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. మరి దీని ప్రత్యేకతలు ఎంటో ఇప్పుడు చుద్దాం.
జబర్దస్త్ కమెడియన్(jabardasth actor ), గాయకుడు నవ సందీప్(nava sandeep)పై కేసు నమోదైంది. ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆమె గోల్కొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈరోజు(august 20th 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
లడఖ్‌లో దారుణం జరిగింది. 9 మంది జవాన్లు వీరమరణం పొందారు. లోయలో ఆర్మీ వాహనం పడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
దేశవ్యాప్తంగా ఉల్లిధరలను అదుపు చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి ఎగుమతిపై 40 శాతం ట్యాక్స్ విధిస్తూ ప్రకటన చేసింది.
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూమి కంపించింది. భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు భయాందోళన చెందారు.
8 నెలల పాప వరల్డ్ రికార్డ్ సాధించింది. చిన్నారి గ్రాహక శక్తికి అందరూ ఫిదా అవుతున్నారు.
మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లో భారీగా మంటలు చెలరేగాయి. రైల్వే స్టేషన్ మొత్తం పొగతో నిండిపోయింది. స్థానికులు భయాందోళన చెందారు.
గన్నవరం ఎమ్మెల్యే కారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన కాన్వాయ్‌కి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు దెబ్బతిన్నాయి.