ప్రపంచవ్యాప్తంగా 'ఫోర్ డే- వర్క్ వీక్' పద్ధతికి మద్దతు పెరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేపు 144 సెక్షన్ విధించినట్లు జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు అందాయి. తెలుగుదేశం పార్టీ కూడా బంద్‌కు పిలుపునిచ్చింది.
ఏపీలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో జైలుకు వెళ్లిన తొలి మాజీ సీఎంగా చంద్రబాబు నిలిచారు.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో సీఐడీ 28 పేజీల రిమాండ్ రిపోర్ట్‌ను ఏసీబీ కోర్టుకు సమర్పించింది. ఈ స్కామ్ జరగడానికి ప్రధాన సూత్రధారి చంద్రబాబే అని పేర్కొంది. ఈ కేసులో చంద్రబాబుకు 15 రోజుల రిమాండ్‌ను విధిస్తూ కోర్టు అధికారులను ఆదేశించింది.
ఆసియా కప్ 2023 టోర్నీలో బంగ్లా జట్టుపై పాక్ జట్టు ఘన విజయం సాధించింది.
క్యాన్సర్ కేసులు యువతలో అత్యధికంగా పెరిగాయని షాకింగ్ నివేదిక బయటపడింది. ఈ నివేదిక ఆధారంగా.. 50 ఏళ్ల వయసు కంటే తక్కువగా ఉన్నవారిలో క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరిగిపోయాయని తేలింది.
హైదరాబాద్లో చోటుచేసుకున్న విషాదం హైదరాబాద్ నాలాలో పడి ఓ మహిళ గల్లంతు నాలాపై ఇళ్లు నిర్మించుకున్న 55 ఏళ్ల మహిళ లక్ష్మి ఇంట్లోకి వెళ్లే క్రమంలో ఇంటి గోడ కూలి నాలాలో పడిన మహిళ గాంధీనగర్లోని హుస్సేన్ సాగర్ నాలాలో పడిన మహిళ నాలాలో పడి గల్లైంతైనట్లు చెబుతున్న స్థానికులు ఉదయం నుంచి కనిపించని మహిళ ఆచూకీ
ఆసియా కప్ -2023లో భాగంగా దాయాది మధ్య పోరుకు వరుణుడు అటంకం కారణంగా మ్యాచ్ రద్దయింది
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం(Srisailam) ఆలయం పరిధిలోని లలితాంబికా షాపింక్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ క్రమంలో సుమారు 14 దుకాణాలు మంటల్లో దగ్ధమయ్యాయి.
ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో ఆగస్మాత్తుగా జరిగిన పేలుడులో 8 మంది మరణించారు. ఈ విషాద ఘటన పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని దత్తాపుకూరులో చోటుచేసుకుంది.
పాలక మండలి సభ్యుల జాబితాను టీటీడీ ప్రకటించింది. మొత్తం 24 మందితో కూడిన జాబితాను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.
ఒలింపిక్స్ విజేత, భారత జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. క్వాలిఫయర్స్ తొలి ప్రయత్నంలోనే నీరజ్ చోప్రా అద్భుత ప్రదర్శనతో చెలరేగిపోయాడు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఎన్నికలు సరైన సమయంలో నిర్వహించడంలో విఫలమైన కారణంగా యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (UWW).. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) సభ్యత్వాన్ని నిరవధికంగా రద్దు చేసింది.
ఏపీలోని విజయవాడ(Vijayawada) బెంజిసర్కిల్‌లో భారీ అగ్నిప్రమాదం(fire accident) జరిగింది. ఈ నేపథ్యంలో ఓ షోరూంలో ఉన్న దాదాపు 300కు పైగా బైక్స్ దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు ఆరంభించారు.
బత్తిని సోదరుల్లో ఒకరైన హరినాథ్ గౌడ్(84)(Bathini Harinath Goud) ఇక లేరు. అతను చాలా కాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. బత్తిని ఫ్యామిలీ చేప ప్రసాదం పంపిణీ చేయడంలో ప్రసిద్ధి చెందింది.