101 డోర్నకల్ – డి.ఎస్. రెడ్యా నాయక్
102 మహబూబాబాద్ (ST) – బానోత్ శంకర్ నాయక్
103 నర్సంపేట – పెద్ది సుదర్శన్ రెడ్డి
104 పరకాల – చల్లా ధర్మ రెడ్డి
105 వరంగల్ వెస్ట్ – దాస్యం వినయ భాస్కర్
106 వరంగల్ తూర్పు – నన్నపునేని నరేందర్
107 వర్ధన్నపేట (SC) – అరూరి రమేష్
108 భూపాలపల్లి – గండ్ర వెంకటరమణారెడ్డి
109 ములుగు (ST) – బడే నాగజ్యోతి
110 పినపాక (ఎస్టీ) – రేగా కాంత రావు
111 యెల్లందు (ST) – బానోత్ హరిప్రియా నాయక్
112 ఖమ్మం – పువ్వాడ అజయ్ కుమార్
113 పాలేరు – కందాల ఉపేందర్ రెడ్డి
114 మధిర (SC) – లింగాల కమల్ రాజు
115 వైరా (ST) – బానోత్ మదన్‌లాల్
116 సత్తుపల్లి (SC) – సండ్ర వెంకట వీరయ్య
117 కొత్తగూడెం – వనమా వెంకటేశ్వరరావు
118 అశ్వారావుపేట (ఎస్టీ) – మెచ్చా నాగేశ్వర్ రావు
119 భద్రాచలం (ST) – డా.తెల్లం వెంకట్ రావు
చోటు దక్కనివారు వీరే:
స్టేషన్‌ఘన్‌పూర్ – తాటికొండ రాజయ్య స్థానంలో కడియం శ్రీహరికి చోటిచ్చారు. ఉప్పల్ – భేతి సుభాష్‌రెడ్డి స్థానంలో బండారు లక్ష్మారెడ్డికి చోటిచ్చారు. వైరా – రాములునాయక్ స్థానంలో మదన్‌లాల్‌ని ఎంపిక చేశారు. వేములవాడ – చెన్నమనేని రమేష్ స్థానంలో, చల్మెడ లక్ష్మీనర్సింహారావుకి చోటు కల్పించారు. ఖానాపూర్ – రేఖానాయక్ స్థానంలో జాన్సన్ నాయక్ కి చోటిచ్చారు. బోథ్ – రాథోడ్ బాపూరావు స్థానంలో అనిల్ జాదవ్‌కి స్థానం కల్పించారు. ఆసిఫాబాద్ – ఆత్రం సక్కు స్థానంలో కోవా లక్ష్మికి చోటు లభించింది. కామారెడ్డి – గంప గోవర్ధన్ స్థానంలో కేసీఆర్ పోటీ చేయనున్నారు.