»Minister Srinivas Goud Will Be Sued In The High Court
Minister శ్రీనివాస్ గౌడ్‌కు హైకోర్టులో చుక్కెదురు
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. తన ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌కు విచారణ అర్హత లేదని కోరగా, ధర్మాసనం తిరస్కరించింది.
Minister Srinivas Goud will be sued in the High Court
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు హైకోర్టులో చుక్కెదురు
శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్
మహబూబ్ నగర్‌కు చెందిన రాఘవేంద్ర రాజు అనే ఓటర్ పిటిషన్
పిటిషన్ అనుమతించిన హైకోర్టు
ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించారని పిటిషన్
విచారణ అర్హత లేదని హైకోర్టును ఆశ్రయించిన శ్రీనివాస్ గౌడ్
మంత్రి వాదనను తిరస్కరించిన ధర్మాసనం.. రాఘవేంద్ర రాజు పిటిషన్ విచారణకు స్వీకరణ