KisiKaBhaiKisiKaJaan: కిసికా భాయ్ కిసీకి జాన్ మూవీ ట్విట్టర్ రివ్యూ
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్(Salman Khan), టాలీవుడ్ ప్రముఖ హీరో వెంకటేష్ ద్వయం నటించిన కిసికా భాయ్ కిసీకి జాన్ ఈరోజు(ఏప్రిల్ 21న) విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ట్విట్టర్ టాక్ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan), టాలీవుడ్ హీరో వెంకటేష్ కలిసి యాక్ట్ చేసిన మూవీ కిసికా భాయ్ కిసీకి జాన్ (Kisi Ka Bhai Kisi Ki Jaan)ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ క్రమంలో ఈ మూవీ ప్రీమియర్ షోల ద్వారా చూసిన ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.
KisiKaBhaiKisiKiJaan మూవీలో సల్మాన్ ఖాన్ ఎంట్రీ అందిరిందని ఓ వ్యక్తి చెప్పుకొచ్చాడు. సల్మాన్ స్టైల్, స్వాగ్ చాలా బాగుందని అన్నారు. మరోవైపు యాక్షన్ సీన్స్, బీజీఎం కూడా బాగున్నాయని తెలిపారు. అంతేకాదు కొన్ని మనసును కదిలించే అద్భుతమైన సీన్స్ కూడా ఉన్నాయన్నారు.
మరోవైపు సినీ విమర్శకుడు ఉమర్ సందూ ఈ చిత్రం గురించి తనదైన శైలిలో స్పందించారు. సెన్స్‌లెస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రమని, KKBKKJ మూవీ సల్మాన్ ఖాన్ స్టార్ పవర్‌ను ఉపయోగించుకునే బోరింగ్ ఫ్యామిలీ సినిమా అని తెలిపారు. అంతేకాదు స్క్రీన్ ప్లే & కథను చూస్తే పూర్తిగా వాంతి వాస్తోందని అన్నారు. మరోవైపు పాటలు కూడా చెత్తగా ఉన్నాయి. పూజాహెగ్డే యాక్టింగ్ చిరాకుగా అనిపించిందని తెలిపారు.
#KisiKaBhaiKisiKiJaan the Entry of #Salmankhan is literally mind-blowing and amazing🔥#Salmankhan bgm with the style and swag of bhi is damn good, action+ long hair and the dashing personalty of #Salmankhan is blow your mind ❤️
A Senseless Family Entertainment. #KKBKKJ is a Boring Family saga which capitalises on the star power of Salman Khan.Screenplay & Story is totally Vomiting 🤮! Songs are even Worst. #PoojaHegde is irritating.