»Earthquake In Gujarat Registered As 4 3 On The Richter Scale
Earthquake: గుజరాత్లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.3గా నమోదు
గుజరాత్(Gujarat)లో ఆదివారం భూమి కంపించింది. భూకంపం(Earthquake) రావడంతో ప్రజలు భయాందోళన చెందారు. ఈ భూకంప(Earthquake) తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో ఏర్పడినట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం మధ్యాహ్నం 3.21 గంటలకు గుజరాత్ లో భూ ప్రకంపనలు(Earthquake) వచ్చినట్లు నేషనల్ సెంటర్ సిస్సోలజీ సంస్థ తెలిపింది. గుజరాత్ లోని రాజ్ కోట్ కు సమీపంలో ఈ భూపంకం(Earthquake) సంభవించిందని అధికారులు వెల్లడించారు.

రాజ్ కోట్(Rajkot)కు ఉత్తర వాయువ్యంగా 270 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం(Earthquake) సంభవించింది. భూమికి పది కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించామన్నారు. అయితే ఈ భూపంకం(Earthquake) వల్ల ఇప్పటి వరకూ ఎలాంటి నష్టం వాటిల్లలేదని, దీనికి సంబంధించి ఎలాంటి నివేదికలు అందలేదని అధికారులు వెల్లడించారు.
గుజరాత్ లో భూకంపం(Earthquake) రావడంతో ప్రజలు తమ తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఫిబ్రవరి 22న ఢిల్లీ, ఉత్తరాఖండ్ లో కూడా భూ ప్రకంపనలు(Earthquake) రాగా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అప్పుడు భూకంప కేంద్రాన్ని నేపాల్ లో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారంలో కూడా గుజరాత్ లో భూ ప్రకంపనలు(Earthquake) జరిగాయి. అమ్రేలి జిల్లాలో ఫిబ్రవరి 4వ తేదిన 3.2 తీవ్రతతో భూకంపం(Earthquake) వచ్చినట్లు ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్ వెల్లడించింది.