KNR: తిమ్మాపూర్ మండలం కొత్త పెల్లి వద్ద బుధవారం రాత్రి కరీంనగర్ -హైదరాబాద్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హర్వెస్టర్ వెనుక నుంచి వచ్చే ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. హర్వెస్టర్ సహాయకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ తీవ్రగాయాలు కాగా, ఆసుపత్రికి తరలించబడాడు. పోలీసులు ఘటనపై విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.