TG: హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో కాల్పులు కలకలం సృష్టించాయి. పబ్‌కు వచ్చిన దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించగా అతడు పోలీసులపై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ క్రమంలోనే కానిస్టేబుల్ వెంకట్‌రెడ్డి, బౌన్సర్‌కు గాయాలయ్యాయి. అనంతరం పోలీసులు దొంగను అదుపులోకి తీసుకున్నారు.