E.G: గోకవరం గ్రామానికి చెందిన పిల్లి ఆనందబాబుకు ఐదేళ్ల జైలు, రూ. 22 వేలు జరిమానాను అడిషనల్ జిల్లా సెషన్స్ జడ్జి లలిత విధిస్తూ సోమవారం తీర్పునిచ్చారు. 2015లో గోకవరానికి చెందిన స్వాతి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నానని శారీరకంగా ఇబ్బంది పెట్టడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలో ఆనందబాబుపై పోలీసులు ఎఫ్ఎఆర్ నమోదు చేయగా.. రాజమండ్రి కోర్టు తీర్పు ఇచ్చింది.