కోనసీమ: మండపేట మండలం ఏడిద శివారులో పేకాట ఆడుతున్న 8 మందిని అరెస్టు చేసినట్లు రూరల్ ఎస్సై వీ.కిషోర్ తెలిపారు. సమాచారం మేరకు ఆదివారం సాయంత్రం దాడి పోలీసులు దాడి చేశారు. వారి వద్ద నుంచి రూ.7,300 నగదు, పేకముక్కలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరిచామని ఎస్సై మీడియాకు వెల్లడించారు.