ATP: రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వాసుపత్రి ఎక్స్‌రే రూములో ఫుల్‌గా మద్యం సేవించి, బట్టలు లేకుండా సేదతీరిన ఓ ఉద్యోగి నిర్వాకం బయటపడింది. కాంట్రాక్ట్ బేసిక్‌గా పని చేస్తున్న రేడియాలజీ ఉద్యోగి మదన్ మద్యం మత్తులో పడుకున్నాడు. వైద్యం కోసం వచ్చిన ప్రజలు స్థానిక అధికారులకు సమాచారం అందించారు. ఇలా నిర్లక్ష్యంగా మద్యం సేవించి విధులు నిర్వహించడంపై ఆగ్రహించారు.