ఉత్తరప్రదేశ్ మధురలోని యమునా నదిలో ప్రమాదం జరిగింది. పడవ బోల్తా పడి 25 మంది గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Tags :