AP: తిరుపతిలో విషాదం చోటుచేసుకుంది. బైక్ మీద వెళ్తున్న ఇద్దరు యువకులు స్థానిక గరుడవారధి ఫ్లైఓవర్ పైనుంచి పడ్డారు. 50 అడుగుల ఎత్తు నుంచి పడటంతో తీవ్రగాయాలై ఇద్దరూ చనిపోయినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags :