TG: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖ ఏఈఈ నిఖేశ్ కుమార్కు రిమాండ్ విధించారు. నిఖేష్ కు ఈనెల 13 వరకు ఏసీబీ జడ్జి రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో కాసేపట్లో నిఖేష్ను చంచల్గూడ జైలుకు తరలించనున్నారు.
Tags :