AP: మార్కాపురం జిల్లా చిన్న గుడిపాడు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సీఎం చంద్రబాబు ట్రయల్ రన్ మినీ వ్యాన్ ఓ యువకుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకర్ వెంకన్న(25) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ కాన్వాయ్ బైకర్‌ను రాంగ్ రూట్లో వచ్చి ఢీకొట్టినట్లు సమాచారం.