VSP: ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో 20 డిఫెన్స్ బాటన్స్తో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ సీఐ భాస్కరరావు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. ఎస్సై భరత్ తన సిబ్బందితో బుధవారం సాయంత్రం దారపాలెంలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే జీవన అనే వ్యక్తి ఇంట్లో 20 డిఫెన్స్ బాటిల్స్‌ను గుర్తించి టాస్క్ ఫోర్స్ పోలీసులకు అప్పగించారు.